(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 130

॥ శ్రీః ॥
3.130. అధ్యాయః 130
Mahabharata - Vana Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ మార్కండేయాశ్రమగమనం ॥ 1 ॥ లోమశేన యుధిష్ఠిరంప్రతి సంగ్రహేణ మార్కండేయచరిత్రకథనం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

`వైశంపాయన ఉవాచ। 3-130-0x(2128)(20888)
సోమకస్యాశ్రమే పుణ్యే ధర్మరాజో యుధిష్ఠిరః।
షడ్రాత్రముష్య నియతో భ్రాత్రాదిభిరరిందమః।
తస్మాన్నిర్గంయ సహసా దిశం ప్రాయాత్తథోత్తరాం ॥ 3-130-1(20889)
బహుదూరం తతో గత్వా వనం తత్ర మనోహరం।
బహుపష్పఫలాకీర్ణం మహానద్యుపశోభితం ॥ 3-130-2(20890)
దృష్ట్వా పప్రచ్ఛ రాజాఽసౌ లోమశం మునిసత్తమం।
కిమిదం దృశ్యతే రంయం వనం బహుమృగద్విజం ॥ 3-130-3(20891)
బహుపుష్పఫలోపేతం మునిసంఘైర్నిషేవితం।
స్రవంత్యా చ సమాయుక్తం మహత్యా పుణ్యతోయయా ॥ 3-130-4(20892)
ఋషీణామాశ్రమాః పుణ్యా దృశ్యంతే వివిధా మునే।
కస్యాయమాశ్రమః పుణ్యః కస్యేమే మునయోఽమలాః।
ఏతదిచ్ఛాంయహం శ్రోతుం వద త్వం వదతాంవర ॥ 3-130-5(20893)
లోమశ ఉవాచ। 3-130-6x(2129)
శృణు రాజేనద్ర భద్రం తే వనస్యాస్య పురాతనం।
వృత్తాంతం నిఖిలేనాద్య ప్రోచ్యమానం మయాఽనఘ ॥ 3-130-6(20894)
మృకండుపుత్రో మేధావీ మార్కండేయో మహామునిః।
బాల ఏవ మహాబుద్ధిః సర్వవిద్యావిశారదః ॥ 3-130-7(20895)
మాతాపిత్రోః ప్రియం కుర్వంస్తపోర్థం వనమావిశత్।
అత్రాశ్రమపదం కృత్వా తపస్తేపే సుదారుణం ॥ 3-130-8(20896)
గ్రీష్మే పంచతపా భూత్వా వర్షాస్వాకాశసంశ్రయః।
జలస్థః శిశిరే యోగీ బహుకాలమవర్తత ॥ 3-130-9(20897)
ఊర్ధ్వబాహుర్నిరాలంబః పాదాంగుష్ఠాగ్రవిష్ఠితః।
జితేంద్రియో జితప్రాణశ్చింతయందృఢమవ్యయం।
అనాహారో జితక్రోధశ్చిరమేవమవర్తత ॥ 3-130-10(20898)
ఏతస్మిన్నంతరే రాజన్ననావృష్టిః సుదారుణా।
సంభూతా సర్వసంహర్త్రీ తయా దగ్ధం చరాచరం ॥ 3-130-11(20899)
అనావృష్ట్యాం ప్రవృత్తాయాం సర్వే చ నిధనం గతాః।
కేచిదన్యే మహాత్మానో మునయో ద్విజపుంగవాః ॥ 3-130-12(20900)
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రా సర్వాశ్చ యోషితః।
పశుపక్షిమృగాః సర్వే క్షుత్పిపాసాసమాకులాః।
కృశాః శుష్కోష్ఠకంఠాశ్చ శ్రాంతా భ్రాంతా విచేతసః ॥ 3-130-13(20901)
కేనచిత్పుణ్యశేషేణ మార్కండేయస్య ధీమతః।
ఆశ్రమం శనకైః ప్రాప్తా మూర్చ్ఛితాః సహసాఽపతన్ ॥ 3-130-14(20902)
సమాధివిరతో యోగీ మార్కండేయో మహాతపాః।
తద్వనం నిబిడం దృష్ట్వా జనైః క్షుత్తృట్సమాకలైః ॥ 3-130-15(20903)
దయార్ద్రహృదయో యోగీ శివం ధ్యాత్వా హృదంబుజే।
తేషాం సంరక్షణార్థాయ వేదగంధిస్వరేణ సః।
ఆజుహావ తదా గంగాం తపోయోగేన భారత ॥ 3-130-16(20904)
గంగా సమాగతా శీఘ్రం తేనాహూతాఽతిపావనా।
నాంనా వేదనదీత్యేవ ప్రఖ్యాతా లోకపావనా ॥ 3-130-17(20905)
పర్జన్యశ్చ సమాహూతః సుఖం వర్షతి భారత।
సస్యాని చ సమృద్ధాని ఫలమూలాన్యనేకశః।
సంభూతాన్యత్రరాజేనద్ర సర్వే తే రక్షితా జనాః ॥ 3-130-18(20906)
మార్కండేయం ప్రశంసంతో జనాః సర్వే ద్విజాత్తయః।
చిరం సుఖమవర్తంత తేన సంరక్షితా నృప ॥ 3-130-19(20907)
ఏవం విధాయ రక్షాం స సర్వేషాం పుణ్యకర్మణాం।
పునశ్చచార చ తపః పరమేశ్వరతుష్టయే ॥ 3-130-20(20908)
ఏవం బహుతిథే కాలే ప్రాదురాసీన్మహేశ్వరః ॥ 3-130-21(20909)
దృష్ట్వా చ సర్వదేవేశం చంద్రమౌలిముమాపతిం।
బ్రహ్మవిష్ణ్వాదిభిర్దేవైః సిద్ధవిద్యాధరోరగైః ॥ 3-130-22(20910)
గంధర్వయక్షప్రవరైః సకిన్నరపతత్రిభిః।
స్తూయమానం మహాదేవమవ్యయం నిష్కలం శివం।
ప్రణనామ మునిర్భక్త్యా సాష్టాంగం చ పునః పునః ॥ 3-130-23(20911)
ప్రణంయోత్థాయ సహసా బద్ధాంజలిపుటో మునిః।
తుష్టావ వివిధైః స్తోత్రైర్మహాదేవం జగత్పతిం ॥ 3-130-24(20912)
తమువాచ మహాదేవో మార్కండేయం మహామునిం।
వరం వరయ భద్రం తే వరదోస్మి మునే తవ ॥ 3-130-25(20913)
ఏవం సంబోధితస్తేన శివేన పరమాత్మనా।
సగద్గదమిదం వాక్యమువాచ పరమేశ్వరం ॥ 3-130-26(20914)
నాన్యం వరం వృణే శంభో ---త్వత్పాదపంకజే।
భక్తింహ్యనన్యసులభాం స్వ వ్యభిచారిణీం ॥ 3-130-27(20915)
ఏవముక్తోఽథ మునినా భరతగీశ్వరేశ్వరః।
పునరేవాబ్రవీద్వాక్యం మార్కండేయ మహామునిం ॥ 3-130-28(20916)
సంయగారాధితః పిత్రా తవ పుత్రార్థమాదరాత్ ॥ 3-130-29(20917)
శతాయుర్నిర్గుణః పుత్రః శుభః షోడశవార్షికః।
ఉభయోరన్యమిచ్ఛ త్వమిత్యుక్తః సోఽబ్రవీచ్చ మాం ॥ 3-130-30(20918)
నిర్గుణో మాస్తు దేవేశ శతాయుః షోడశాబ్దకః।
సుగుణోఽస్తు సుతో మేఽద్య ఇతి పిత్రావృత పురా ॥ 3-130-31(20919)
త్వయా తప్తేన తపసా తోషితోఽహం భృశం మునే।
దీర్ఘమాయుర్మయా దత్తం మృత్యుశ్చ ప్రతిషేధితః ॥ 3-130-32(20920)
ఇత్యుక్త్వా భగవానీశస్తత్రైవాంతరధీయత।
తస్యాయమాశ్రమః పుణ్యస్తస్యేమే మునయోఽమలాః ॥ 3-130-33(20921)
అత్రైకరాత్రముషితాః సర్వే మృత్యుం తరంతి వై।
అత్రైవ భరతశ్రేష్ఠ ప్రయతో వస భూమిప' ॥ 3-130-34(20922)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి త్రింశదధికశతతమోఽధ్యాయః ॥ 130 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.